ఏం అందంరా బాబు.. చూపు తిప్పుకోవడం కష్టమే!
గ్లామర్ క్వీన్ దిశా పటానీ అందాలు చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే. అంతలా ఈ బ్యూటీ తన గ్లామర్‌తో మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ అందాల తారా సిల్వర్ కలర్ డ్రెస్‌లో తన అందంతో నెట్టింట సందడి చేస్తుంది. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ అచ్చం అప్సరే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆఫొటోస్ చూసేయండి.
Updated on: Mar 29, 2025 | 1:05 PM

లోఫర్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ దిశా పటానీ. ఈ సినిమాలో తన గ్లామర్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది కానీ, అనుకున్న రేంజ్‌లో అంతగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈ అమ్మడు వరస ఆఫర్స్ అందుకుంటుంది.

ఇక ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కీ మూవీలో కనిపించి మరోసారి తెలుగు అభిమానుల మనసు దోచుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ గ్లామర్ బ్యూటీ తన అంద చందాలతో మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా దిశా ఓ అవార్డ్ ఫంక్షన్‌కు వెళ్లి అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిల్వర్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో అందరినీ తన వైపుకు లాక్కుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అప్సర అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇవ్వడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆఫొటోస్ చూసిన వారందరూ నిజంగా అప్సరే, దిశా పటానీ ఏ డ్రెస్ వేసినా అందంగా ఉంటారు, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రీసెంట్‌గా ఈ చిన్నది ఐపీఎల్ ఈవెంట్‌లో స్టైలిష్ డ్రెస్‌లో డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కుర్రకారు ఆ డ్రెస్ నుంచి బయటకు రాకముందే ఈ బ్యూటీ మరోసారి తన స్టైలిష్ డ్రెస్‌తో వైరల్‌గా మారింది.





























