Tollywood News: విడుదలైన ఆపరేషన్ వాలంటైన్ ఫస్ట్ స్ట్రైక్.. పాతికేళ్ల కుర్రాడిగా కమల్

| Edited By: Phani CH

Dec 19, 2023 | 5:58 PM

వరుణ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న ఆపరేషన్‌ వాలెంటైన్‌ సినిమాకు సంబంధించిన ఫస్ట్ స్ట్రైక్ విడుదలైంది. కొత్త దర్శకుడు శక్తిప్రతాప్‌ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మాజీ మిస్ యూనివర్స్‌ మానుషీ చిల్లార్‌ ఇందులో క‌థ‌నాయిక‌. యుద్ధ నేపథ్యంలో సాగే స్పేస్ యాక్షన్ డ్రామా ఇది. పాకిస్తాన్‌లో ఉన్న టెర్ర‌రిస్ట్‌ల‌ను అంతమొందించడానికి ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చేసే మిష‌నే ఆపరేషన్‌ వాలెంటైన్‌ అని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్న సినిమా డంకీ.

1 / 5
Operation Valentine: వరుణ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న ఆపరేషన్‌ వాలెంటైన్‌ సినిమాకు సంబంధించిన ఫస్ట్ స్ట్రైక్ విడుదలైంది. కొత్త దర్శకుడు శక్తిప్రతాప్‌ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మాజీ మిస్ యూనివర్స్‌ మానుషీ చిల్లార్‌ ఇందులో క‌థ‌నాయిక‌. యుద్ధ నేపథ్యంలో సాగే స్పేస్ యాక్షన్ డ్రామా ఇది. పాకిస్తాన్‌లో ఉన్న టెర్ర‌రిస్ట్‌ల‌ను అంతమొందించడానికి ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చేసే మిష‌నే ఆపరేషన్‌ వాలెంటైన్‌ అని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.

2 / 5
Dunki: షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్న సినిమా డంకీ. ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. తాజాగా సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూతో పాటు డ్రాప్ 6 అంటూ బందా అంటూ సాగే పాటను విడుదల చేసారు మేకర్స్.

3 / 5
Kamal Haasan: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో ఓ కీలకమైన ఎపిసోడ్ కోసం పాతికేళ్లు కుర్రాడిగా కమల్ కనిపించాల్సి ఉందని.. అందుకే ఆ లుక్ కోసం కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే కొన్ని లుక టెస్టులు కూడా చేసారు మేకర్స్. ఫ్లాష్ బ్యాక్ కోసం ఈ లుక్ ప్రయత్నిస్తున్నారు లోకనాయకుడు.

4 / 5
Racharikam: విజయ్ శంకర్, అప్సరా రాణి జంటగా సురేష్ లంకలపల్లి తెరకెక్కిస్తున్న సినిమా రాచరికం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా.. నిర్మాత డీఎస్ రావు కెమెరా స్విస్ ఆన్ చేశారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.

5 / 5
Pindam: శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా తెరకెక్కించిన సినిమా 'పిండం'. డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని.. రోజురోజుకి షోలు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటూ చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే విజయోత్సవ సభను నిర్వహించింది యూనిట్.