Ananya Panday: ఎర్ర చీరలో ముద్దమందారంలా మెరిసిన అనన్య పాండే..

అనన్య పాండే.. ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఈ అమ్మడు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే.. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ చిన్నది మళ్లీ కనిపించలేదు . 

Rajeev Rayala

|

Updated on: Dec 20, 2023 | 7:59 AM

అనన్య పాండే.. ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఈ అమ్మడు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. 

1 / 5
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే.. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ చిన్నది మళ్లీ కనిపించలేదు . 

2 / 5
లైగర్ సినిమా తర్వాత అనన్య పాండే టాలీవుడ్ లో సినిమా చేయలేదు. కానీ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా గడిపేస్తుంది. 

3 / 5
స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2 సినిమాతో హిందీలోకి అడుగు పెట్టింది అనన్య. అనన్య చేసిన తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

4 / 5
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా టాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow us