AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Sandesh: స్వామియే శరణం అయ్యప్ప.. స్వామి పడి పూజ చేసిన టాలీవుడ్ స్టార్ కపుల్.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ సందేశ్ ఇటీవలే అయ్యప్ప మాల వేసుకున్నారు. తాజాగా తన భార్య వితిక షేరుతో కలిసి అయ్యప్ప స్వామి పడి పూజను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడవి వైరల్ గా మారాయి.

Basha Shek
|

Updated on: Nov 27, 2025 | 8:24 PM

Share
 సామాన్యులతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా అయ్యప్ప స్వామి మాలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా చాలా మంది హీరోలు ఈ దీక్షను స్వీకరించి భక్తి శ్రద్ధలు, నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని పూజిస్తున్నారు

1 / 6
గతంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నితిన్, రామ్ పొతినేని, వరుణ్ తేజ్, శర్వానంద్, ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని.. ఇలా చాలా మంది హీరోలు అయ్యప్ప మాల ధరించారు.

2 / 6
ఇటీవల టాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ సందేశ్ కూడా అయ్యప్ప మాల వేసుకున్నారు. తన దీక్షకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

3 / 6
తాజాగా అయ్యప్ప స్వామి పడి పూజను ఘనంగా నిర్వహించాడు వరుణ్ సందేశ్. ఈ పూజా కార్యక్రమంలో అతని భార్య వితిక షేరు పాల్గొంది.

4 / 6
 అయ్యప్ప పడి పూజకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకున్నాడు వరుణ్ సందేశ్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్వాములందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

5 / 6
ప్రస్తుతం వరుణ్ సందేశ్- వితికా షేరు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కాగా గతంలోనూ పలు మార్లు వరుణ్ సందేశ్ అయ్యప్ప మాలను ధరించినట్లు తెలుస్తోంది

6 / 6
Follow Us
వాషింగ్ మెషీన్‌లో కేవలం బట్టలే కాదు.. ఇవి కూడా ఉతకొచ్చు!

రాజస్థాన్ రాయల్స్ హిస్టరీలో టాప్-3కి చేరిన యువ బ్యాటర్

బెంగాల్‌లో ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌..!

మీ ఆస్తి విషయంలో పిల్లల మధ్య గొడవలు రాకూడదా? ఇది ఎందుకు ముఖ్యం?

IPL 2026 Playoffs Race: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ 5 జట్లు అవుట్

ప్రపంచానికి చమురు సెగ.. తెలుగురాష్ట్రాల్లో పెట్రోల్‌ కష్టాలు తీరే

పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో కడుపు సమస్యలకు ఏది బెస్ట్..?

వీరికి ఆదాయం, ఆరోగ్యం ఉన్నా ఊహించని సమస్యలు..

పంజాబ్ ఫస్ట్, ఆర్సీబీ సెకండ్.. మరి ముంబై, చెన్నై పరిస్థితి ఏంటి?

ఎండ వల్ల ముఖం నల్లబడిందా?.. ఇంట్లోనే ఇలా క్షణాల్లో మెరిపించండి