Rajeev Rayala |
Updated on: Jul 28, 2021 | 2:07 PM
బుల్లితెర యాంకర్స్ లో హాట్ క్యూట్ యాంకర్ గా దూసుకుపోతోంది వర్షిణి
పలు టీవీషోలో తన అందంతో చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ చిన్నది
ఇక ఈ అమ్మడికి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది
రకరకాల ఫోటో షాట్స్ తో కుర్రకారుకు నిద్రను దూరంచేస్తుంది ఈ అందాల యాంకరమ్మ
తాజాగా వర్షిణి సినిమాల్లోను, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది..
తాజాగా వర్షిణి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంటె చూపుతో కవ్విస్తున్న ఈ చిన్నది ఫోటోలకు కుర్రాలంతా ఫిదా అవుతున్నారు.