AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varsha: చీరకట్టులో జబర్దస్త్ వర్ష కిర్రాక్ స్టిల్స్.. వైరల్ అవుతున్న హాట్ పిక్స్

జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లి తెర పై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దగుమ్మ. వర్ష సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టింది. అయితే అక్కడ వర్షకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ కామెడీ షో తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వర్ష. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ మరియు కామెడీ టైమింగ్ తెగ నచ్చేసింది. 'జబర్దస్త్'తో పాటు అనేక టీవీ ప్రోగ్రామ్స్​ కూడా చేస్తూ ఆడియెన్స్​ను అలరిస్తోంది. అక్కడ కూడా తనదైనా శైలిలో గ్లామర్ షో చేస్తుంది.

Phani CH
|

Updated on: Oct 09, 2023 | 9:57 PM

Share
జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లి తెర పై  ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దగుమ్మ. వర్ష సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టింది. అయితే అక్కడ వర్షకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది.

1 / 6
జబర్దస్త్ కామెడీ షో తో  ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వర్ష. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ మరియు కామెడీ టైమింగ్ తెగ నచ్చేసింది.

2 / 6
'జబర్దస్త్'తో పాటు అనేక టీవీ ప్రోగ్రామ్స్​ కూడా చేస్తూ ఆడియెన్స్​ను అలరిస్తోంది. అక్కడ కూడా తనదైనా శైలిలో గ్లామర్ షో చేస్తుంది.

3 / 6
సెలెబ్రిటీలకు ఇంస్టాగ్రామ్ ఒక మంచి ఆదాయ మార్గం గా మారింది. హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా అభిమానులను పెంచుకుంటున్నారు. దీనితో ఫేమ్ కి ఫేమ్ డబ్బుకు డబ్బు  దక్కుతుంది

4 / 6
సోషల్​మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉంటూ ఫాలోవర్స్​తో ఎప్పుడు టచ్​లో ఉంటూ రకరకాల ఫోటోస్ అందరిని మెస్మరైజ్ చేస్తుంది ఈ చిన్నది.

5 / 6
మొదట్లో  హోమ్లీగా ట్రెడిషనల్ లో కనిపించేది. మెల్లగా రూట్ మార్చి ట్రెండీ లుక్స్​కు లోకి దిగి చివరికి హాట్ బాంబ్​గా మారింది.  తాజాగా చిట్టి నడుము చూపిస్తూ హాట్ ఫోజులతో దిగిన పిక్స్ తాజాగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

6 / 6
Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్

మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు

వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా

ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..

విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు

తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి

పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం

చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు