Varsha Bollamma: పడుచు వయస్సులో ఘాటు అందాల విందు.. ‘వర్ష బొల్లమ్మ’ వండర్స్.
చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు , మిడిల్ క్లాస్ మెలోడిస్ తెలుగు తెరకు పరిచయమై తన క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంది అందాల ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ. మన దగ్గర అమ్మాయిలా కనిపించే రూపంతో ఆకట్టుకుంటూ కుర్రకారును ఫిదా చేస్తోందీ బ్యూటీ..

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
