
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ ముద్దుగుమ్మ ఓ వైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు నార్త్‌లో స్పెషల్ సాంగ్స్‌లో చిందులేస్తూ మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటుంది.

రీసెంట్‌గా టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీలో దబిడి దిబిడే అంటూ ఐటమ్ సాంగ్ చేసి, తన అంద చందాలతో కుర్రకారును మాయ చేసిన విషయం తెలిసిందే.

ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ఇక డాకు మహారాజ్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, వీలున్నప్పుడాల్ల వెకేషన్స్‌కు వెళ్తూ, వరస ఫొటో షూట్‌తొ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ సాంగ్స్ పాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ ఫొటోలో ఈ బ్యూటీని చూడటానికి రెండు కళ్లు చాలవు.

బ్రౌన్ కలర్ డ్రెస్‌లో, చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది. అంతే కాకుండా ఇందులో ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంది. దీంతో ఊర్వశి ఫుల్ జోష్‌లో ఉంది, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమ అభిమానులు.