నీ చూపుతో మాయ చేయకే పిల్లా.. క్యూట్ లుక్‌లో తెలుగు బ్యూటీ..
తెలుగు అందం, బ్యూటీ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందం, అభినయం ఈ ముద్దుగు్మమ సొంతం. వకీల్ సాబ్ సినిమాతో ఒక్కసారిగా లైన్‌లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది. కాగా, ఈ బ్యూటీ తాజాగా తన లేటెస్ట ఫొటోస్‌తో సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5