Prabhas in Salaar: సలార్ నుంచి ఖుషీ చేసే అప్‌డేట్.. ప్రభాస్ ఆ విషయంలో అస్సలు తగ్గేలాలేదుగా..
రాధేశ్యామ్ సినిమాలో లవర్ భాయ్‌లా కనిపించిన ప్రభాస్... డైహార్డ్ ఫ్యాన్స్‌ను కాస్త డిసప్పాయింట్ చేశారు. అందుకే... ఆ లోటు నెక్ట్స్ మూవీలో తీర్చేస్తా అంటున్నారు డార్లింగ్.