1 / 5
తెలుగు సినిమా స్థాయి పెరుగుతోంది. ఒకప్పుడు రీజినల్, ఆ తరువాత సౌత్ ఇండియన్, ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాగా మారింది మన ఇండస్ట్రీ. దీంతో సినిమాలు కూడా తమ రేంజ్ పెంచుకుంటూ పోతున్నాయి. ఒకప్పుడు చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీస్, సీక్వెల్స్, త్రీక్వెల్స్ మాత్రం పాన్ ఇండియా రేంజ్‌ను దాటేస్తున్నాయి.