5 / 5
కోలీవుడ్ నుంచి బాక్‌తో రెడీగా ఉన్నారు సుందర్.సి. ఈ నెలాఖరున ఆ సినిమా విడుదలవుతుంది. ఆల్రెడీ తమిళ్‌లో హిట్ అయిన ఫ్రాంఛైజీ అరణ్మణై. అక్కడ అరణ్మణై 4 గా తెరకెక్కిన సినిమాను తెలుగులో బాక్‌గా విడుదల చేస్తున్నారు. తమన్నా, రాశీఖన్నా ఈ మూవీతో తమ లక్‌ని టెస్ట్ చేసుకోనున్నారు.