Kamal Haasan: స్పీడ్ పెంచిన లోక నాయకుడు.. ప్రొమోషన్స్ లో భాగంగానే షూటింగ్ క్లోజ్.
కుర్ర హీరోలకు కూడా సాధ్యం కాని రేంజ్‌లో స్పీడు చూపిస్తున్నారు లోక నాయకుడు కమల్ హాసన్. ఓ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంటూనే మరో సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయిన కమల్ ఆ సినిమాల షూటింగ్స్ కూడా జెట్ స్పీడుతో ఫినిష్ చేస్తున్నారు. విక్రమ్ సక్సెస్ తరువాత సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్.