5 / 5
ఇవన్నీ కాకుండా, ఇమీడియేట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్‌తో అయినా సరే, మాటల మాంత్రికుడు స్ట్రాటజీ మార్చాల్సిందే. థింక్ బిగ్ అని తనకు తాను చెప్పుకుని, భారీ స్పాన్ ఉన్న కథను ఆలోచించి తీరాల్సిందే. అప్పుడే ప్యాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కాసులు కొల్లగొట్టడానికి రూట్ క్లియర్ అవుతుంది.