5 / 6
గతంలో కిరీడం, మంగాత్త, ఎంతవాడుగానీ సినిమాల్లో కలిసి అజిత్, త్రిష నటించారు. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్స్ కావటంతో ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే జరిగితే మరోసారి త్రిష కోలీవుడ్ లక్కీ మస్కట్‌గా మారటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్.