Trisha Krishnan: నాలుగు పదుల వయస్సులోనూ తగ్గేదే లే అంటున్న త్రిష..
సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు అమ్మడి కెరీర్ ముగిసినట్టే అని ఫిక్స్ అయిన వాళ్లు కూడా ఇప్పుడు ఈ బ్యూటీ జోరు చూసి షాక్ అవుతున్నారు. ఒక్క హిట్‌తో బౌన్స్ బ్యాక్ అయిన చెన్నై చంద్రం.. వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
