Tripti dimri: ట్రెండింగ్‌లో యానిమల్ బ్యూటీ త్రిప్తి.. కలిసొచ్చే కాలం అంటే ఇదేనేమో

Edited By: Phani CH

Updated on: Jun 25, 2025 | 9:30 PM

స్పిరిట్‌ సినిమా రిలీజ్‌ అయ్యి, రిజల్ట్ వచ్చేదాకా ట్రెండింగ్‌లోనే ఉంటుంది త్రిప్తి దిమ్రి పేరు. అంతకు మించి మారుమోగిపోతుంది దీపిక పదుకోన్‌ పేరు. సెట్‌ అయిన కాంబినేషన్ల కన్నా, కాన్‌ఫ్లిక్ట్ వచ్చిన సందర్భాలను గట్టిగా గుర్తుంచుకుంటారు మనవారు. సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకున్నారు త్రిప్తి దిమ్రి.

1 / 5
సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకున్నారు త్రిప్తి దిమ్రి. అదృష్టం అంటే ఇదేనంటూ, గతంలో ఆమె ఈ ప్రాజెక్టు గురించి చెప్పిన విషయాలను గుర్తుచేసుకుంటున్నారు నెటిజన్లు.

2 / 5
యానిమల్‌ ప్రమోషన్లలో ఉన్న త్రిప్తికి... సందీప్‌రెడ్డి వంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్‌లో  మీరున్నారట కదా అనే క్వశ్చన్‌ ఎదురైంది. అంత పెద్ద ప్రాజెక్టులో ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది.

3 / 5
అయినా బ్యాక్‌ టు బ్యాక్‌ నాకు సందీప్‌ అవకాశాలు ఎందుకిస్తారు? అసలుఉ ఇస్తారా? అని ఎదురుప్రశ్నించారు త్రిప్తి. ఇప్పుడు ఈ విషయాన్నే రీకాల్‌ చేసుకుంటున్నారు నెటిజన్లు. ఆమె ఊహల్లో కూడా లేని విషయం నిజమైంది.

4 / 5
కలిసొచ్చే కాలం అంటే ఇదేనంటూ మాట్లాడుకుంటున్నారు. అంతే కాదు, త్రిప్తికి నచ్చిన హీరోయిన్‌ గురించి కూడా డిస్కషన్‌ మొదలుపెట్టేశారు. తనకు దీపిక పదుకోన్‌ అంటే చాలా ఇష్టమని ఇంతకు ముందు చెప్పారు త్రిప్తి.

5 / 5
దీపిక సినిమాలు చూసి, ఆమెలా హెయిర్‌ కట్‌ చేయించుకునేదాన్ననీ అన్నారు. ఆ మాటలన్నీ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. సంకల్పం, స్వయంకృషితో త్రిప్తి చాలా ఎదిగారంటూ ప్రశంసిస్తున్నారు. స్పిరిట్‌లో ప్రభాస్‌ పక్కన దీపిక చేయాల్సిన రోల్‌లో త్రిప్తి నటిస్తున్న విషయం తెలిసిందే.