AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tripti Dimri: బోల్డ్ కాన్సెప్టులతో దూసుకెళ్తున్న త్రిప్తి దిమ్రి

బోల్డ్ కాన్సెప్టులు ఇప్పుడు బోలెడు వస్తున్నాయి. ఊ అంటే చాలు దర్శకుల మైండ్ సెట్ అటు వైపే వెళ్తుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే రిస్కీ కథల్నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు నిర్మాతలు. అలాంటి కథలకు ఓ హీరోయిన్ కేరాఫ్ అడ్రస్ అవుతుంది. మళ్లీ ఆమె చిన్న హీరోయిన్ కాదు.. దేశాన్ని ఊపేసిన బ్యూటీ. మరి ఎవరా హీరోయిన్..? ఏంటా బోల్డ్ కథలు..?

Phani CH
|

Updated on: Sep 13, 2024 | 8:14 PM

Share

1 / 5
ఇండస్ట్రీలో లక్ ఎవరికి ఎప్పుడెలా కలిసొస్తుందో చెప్పలేం..? త్రిప్తి దిమ్రి విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రాని గుర్తింపు.. యానిమల్ అనే ఒక్క సినిమాతో.. అది కూడా కేవలం 30 నిమిషాల  నిడివితో వచ్చింది. బాబీ 2 అంటూ సోషల్ మీడియా షేకైపోయింది.

2 / 5
 రష్మిక కంటే పాపులర్ అయ్యారు ఈ బ్యూటీ. మరీ ముఖ్యంగా బోల్డ్ కథలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు త్రిప్తి.  తాజాగా ఈమె నటిస్తున్న విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో సినిమా ట్రైలర్ విడుదలైంది. స్త్రీ 2తో సెన్సేషనల్ హిట్ కొట్టిన రాజ్ కుమార్ రావు ఇందులో హీరో.

3 / 5
ఓ మెమోరీగా ఉండాలని తమ ఫస్ట్ నైట్ వీడియోను షూట్ చేసుకుని ఓ సీడిలో పెట్టుకుంటారు కొత్త జంట. తీరా చూస్తే ఆ సీడీని దొంగిలిస్తారు.. ఆ తర్వాత ఏం జరిగిందనేది విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో కథ. లైన్ బోల్డ్‌గానే ఉన్నా.. కథను కామెడీగా చెప్పారు దర్శకుడు రాజ్ శాండిల్యా.

4 / 5
 ఆ మధ్య విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూస్‌లోనూ ఇలాంటి రిస్కీ కారెక్టరే చేసారు త్రిప్తి దిమ్రి. ఇద్దరు అబ్బాయిలను ప్రేమించాక.. గర్భం దాల్చడం.. వాళ్లలో బిడ్డకు తండ్రి ఎవరో కనుక్కోవడమే కథ. తాజాగా ఫస్ట్ నైట్ వీడియోపై సినిమా చేసారు ఈ భామ. మొత్తానికి 30 ప్లస్‌లో వచ్చిన క్రేజ్ కాపాడుకోడానికి.. రిస్కీ రోల్సే బెటర్ అంటున్నారు త్రిప్తి.

5 / 5
Follow Us
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్

చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్

తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌

ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!

ట్రావెలర్స్ కోసం పవర్‌‌ బ్యాంక్, ఫాస్ట్ ఛార్జింగ్​ ఫీచర్స్​

వర్షాకాలంలో బాత్‌రూమ్‌, కిచెన్‌‌లలో వానపాముల బెడద పెరిగిందా?

బజాజ్​ పల్సర్​ ఎన్‌ఎస్‌400జెడ్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌ ఫీచర్లు ఇవే

బిగ్‌బాస్ ఐదో వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే

నాయిస్​ బడ్స్‌ ఎన్​2 ప్రో ఇయర్​బడ్స్​ ఫీచర్లు ఇవే

తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లతో కొత్త టీవీ