Upcoming Movies: 26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్ అదుర్స్.

|

Apr 23, 2024 | 9:39 PM

ఈ వరం మూవీ ముచ్చట్ల ఎలా ఉన్నాయి.? మెగాస్టార్ ఎక్కడ ఉన్నారు.రామోజీ ఫిలిం సిటీలో ఎవరెవరు ఉన్నారు.అటు తారక్ వార్ 2 సెట్ లోనే ఉన్నారా.? లేక శంషాబాద్ దేవర సెట్లో జాయిన్ అయ్యారా.? ఇప్పుడు చందు మొండెడి నాగచైతన్య తో ఏ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు.? 26 రోజులగా విశ్వంభర యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుంది. ఇంటర్వెల్ బాంగ్ లో వచ్చే ఆ స్పెషల్ సీన్ ని చాల స్పెషల్ గా డిజైన్ చేసారంట ఫైట్ మాస్టర్స్. ముచ్చింతల్ లో భారీ హనుమాన్ విగ్రహం ముందు తీస్తున్న..

1 / 7
ఇప్పటికే ఫస్టాఫ్ అయిపోయింది.. సెకండాఫ్ షూట్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి జోడీ కడుతున్నారు.

2 / 7
అందులోనూ నమ్రత శిరోద్కర్‌తో పాటు రీమా సేన్, రమ్యకృష్ణ, రాజ్యలక్ష్మి రాయ్, అల్ఫోన్సా లాంటి హీరోయిన్లు స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు విశ్వంభరలోనూ ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

3 / 7
అటు ముంబై లో వార్ 2 సెట్ లో యాక్షన్ సీక్వెన్స్ నే చేస్తున్నారు తారక్. ఇక్కడ శంషాబాద్ లో దేవర సెట్ లో తారక్ లేని సన్నివేశాలు తెరకెక్కించడం జరుగుతుంది.

4 / 7
ప్రభాస్ హీరోగా , మారుతీ దర్శకతం లో వస్తున్న రాజా సాబ్ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

5 / 7
పుష్ప2 లాగా ప్లానింగ్‌ చేసుకోవాలనో, ఫాలో అవ్వాలనో, పోటీ పడాలనో.. ఇలా రీజన్‌ ఏదైతేనేం... ఆ రకంగానూ పుష్ప మేనియా వైరల్‌ అవుతూనే ఉంది.

6 / 7
మంచు విష్ణు భక్త కన్నప్ప షూటింగ్ కూడా ఆర్ ఎఫ్ సీ జరుగుతుంది. నితిన్ హీరోగా వెంకీ కుడుములు తెరకెక్కిస్తున్న రాబిన్ హుడ్ మూవీ మొయినాబాద్ లో జరుగుతుంది.

7 / 7
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్‌. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీని కూడా కలిపి 40 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న సినిమా తండేల్‌.