Tollywood: దేవరలో భైరా.. మన్మథుడు మళ్లీ వస్తున్నాడు.. టాలీవుడ్ టాప్ ట్రెండింగ్..

| Edited By: Rajitha Chanti

Aug 16, 2023 | 10:22 PM

దాస్ కా ధమ్కి చిత్రం విజయం తర్వాత విశ్వక్ సేన్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నింటికంటే ముందు విడుదల కానుంది. కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి సింగిల్ విడుదలైందిప్పుడు. సుట్టంలా సూసి అనే పాటను రిలీజ్ చేసారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

1 / 5
Devara: దేవరలో భైరా..  జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న దేవర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి సైఫ్ అలీ ఖాన్ లుక్ విడుదల చేసారు మేకర్స్. ఇందులో భైరా పాత్రలో నటిస్తున్నారు సైఫ్. సినిమా 2024 ఎప్రిల్ 5న విడుదల కానుంది. సముద్రం నేపథ్యంలో దేవర సినిమా వస్తుంది. పాన్ ఇండియన్ సినిమాగా వస్తున్న దేవరపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

2 / 5
Gangs Of Godavari: సుట్టంలా సూసి..  దాస్ కా ధమ్కి చిత్రం విజయం తర్వాత విశ్వక్ సేన్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నింటికంటే ముందు విడుదల కానుంది. కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి సింగిల్ విడుదలైందిప్పుడు. సుట్టంలా సూసి అనే పాటను రిలీజ్ చేసారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

3 / 5
Manmadhudu: మన్మథుడు మళ్లీ వస్తున్నాడు..  కింగ్ నాగార్జున ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా మన్మథుడు రీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఆగస్ట్ 29 నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను మరోసారి థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు అన్నపూర్ణ స్టూడియోస్. 2002 డిసెంబర్‌లో విడుదలైన మన్మథుడు సినిమాను విజయ భాస్కర్ తెరకెక్కించారు. అన్షు, సోనాలీ బింద్రే ఇందులో హీరోయిన్లుగా నటించారు.

4 / 5
Daksha: శరత్ బాబు కొడుకు హీరోగా..  దివంగత నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా నటిస్తున్న సినిమా దక్ష. అను, అఖిల్, రియా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ప్రముఖ దర్శకుడు దశరథ్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ ఎక్స్ చైర్ మాన్ ఉప్పల శ్రీనివాస్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

5 / 5
Mangalavaram: మంగళవారం ఫస్ట్ సింగిల్..  RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ మంగళవారం. తాజాగా ఈ సినిమా నుంచి గణగణ మోగాలిరా అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. మహా సముద్రం తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు అజయ్. త్వరలోనే సినిమా విడుదల కానుంది.