7 / 7
నటనకు స్కోప్ ఉన్న సినిమా అనగానే గుర్తుకొచ్చే ఫీమేల్ లీడ్స్ లో నివేదా థామస్ కూడా ఉంటారు. జెంటిల్‌మేన్, నిన్నుకోరి టైమ్‌లో నివేదా పెర్ఫార్మెన్స్ చూసిన వారు నెంబర్ వన్ ప్లేస్‌కి గట్టి పోటీనిస్తారనే అనుకున్నారు. కానీ, ఆమె ఆచితూచి కథలు సెలక్ట్ చేసుకుంటుండటంతో సినిమాల కౌంట్ కూడా పెద్దగా ఉండట్లేదు. ప్రస్తుతానికి నివేదా ఖాతాలో తెలుగు సినిమాలేవీ లేవు.