తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తున్నట్లేనా?

Edited By:

Updated on: Jan 21, 2026 | 9:20 AM

యంగ్ హీరోల మధ్యే కాదు సీనియర్ హీరోల మధ్య కూడా టఫ్‌ ఫైట్ నడుస్తోంది. కథల ఎంపిక, కలెక్షన్‌ రికార్డుల విషయంలో సీనియర్ స్టార్స్ మధ్య గట్టి పోటి కనిపిస్తోంది. మార్కెట్‌ లెక్కలు మారిపోవటంతో టాలీవుడ్ సీనియర్స్‌, కొత్త హైట్స్ రీచ్‌ అయ్యేందుకు అన్ని రకాలుగా కష్టపడుతున్నారు.

1 / 5
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ సత్తా చాటుతున్నారు. కుర్రహీరోలకు పోటీనిస్తూ.. నటనపరంగా, గ్లామర్ పరంగా తక్కువేమి కాదంటూ, తమ సత్తా చాటుతున్నారు. ఏకంగ వంద కోట్లో చేరిపోయి, రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు.

2 / 5
సంక్రాంతి బరిలో మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు, ఆ సినిమాతో మరో రేర్‌ రికార్డ్ సెట్ చేశారు. రిలీజ్‌ అయిన ఫస్ట్ వీక్‌లోనే 200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మన శంకరవరప్రసాద్‌గారు చిరు కెరీర్‌లో వంద కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన నాలుగో సినిమాగా నిలిచింది.

3 / 5
మరో సీనియర్ స్టార్ బాలకృష్ణ కూడా ఇదే రేంజ్‌లో జోరు చూపిస్తున్నారు. వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో బాలయ్య, అఖండ 2తో నిరాశపరిచినా... ఆ సినిమాను కూడా వంద కోట్ల మార్క్‌ దాటించటంలో సక్సెస్‌ అయ్యారు. దీంతో ఈ క్లబ్‌లో ఐదు సినిమాలతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు బాలకృష్ణ.

4 / 5
విక్టరీ స్టార్ వెంకటేష్‌ కూడా వంద కోట్ల క్లబ్‌లో ప్లేస్‌ సంపాదించారు. ఎఫ్‌ 2, సంక్రాంతి వస్తున్నాం సినిమాలతో హండ్రెడ్‌ క్రోర్‌ మార్క్‌ను క్రాస్‌ చేసిన వెంకీ, మన శంకర వరప్రసాద్‌గారు మూవీలో చేసిన గెస్ట్‌ రోల్‌తో హ్యాట్రిక్‌ కొట్టారు.

5 / 5
ఈ విషయంలో కింగ్ నాగార్జున మాత్రం కాస్త వెనకబడ్డారు. కుబేర, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలతో టాప్‌ గ్రాసర్స్‌ లిస్ట్‌లో ప్లేస్‌ దక్కించుకున్నా... సోలోగా వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయారు. అందుకే అప్‌ కమింగ్ సినిమాలతో ఆ కల నెరవేర్చుకోవాలనుకుంటున్నారు నాగ్‌.