బస్తీమే సవాల్.. మేం గ్లామర్ షో మొదలుపెడితే మతులు పోతాయంటున్న సీనియర్ హీరోయిన్లు

Edited By: Phani CH

Updated on: Jul 04, 2025 | 5:57 PM

సీనియర్లు అయిపోయారు.. అవకాశాలు తగ్గిపోయాయి.. కుర్ర హీరోయిన్లు వచ్చారు.. ఇంక వీళ్ళేం చేస్తారులే అనుకుంటున్నారేమో..? మేం గ్లామర్ షో చేయడం మొదలుపెడితే.. మాతో పోటీ ఎవరూ పడలేరు.. మా షోకు మతులు పోతాయంటే అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. వీళ్లంతా కట్టగట్టుకుని మరీ ఈ మధ్య రెచ్చిపోతున్నారు. మరి వాళ్లెవరో చూద్దామా..

1 / 5
టాలీవుడ్‌లో ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే, శ్రీలీల లాంటి హీరోయిన్ల ట్రెండ్ నడుస్తుంది. వీళ్లు రేసులో ముందున్నా.. మీతో పోటీలో మేమూ ఉన్నామని ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో గుర్తు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు.

2 / 5
తమన్నానే తీసుకోండి.. ఓ వైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూనే.. మరోవైపు అదిరిపోయే హాట్ ఫోటోషూట్ చేస్తుంటారు ఈ బ్యూటీ. తాజాగా ఈ ఫోటోలే వైరల్ అవుతున్నాయి.

3 / 5
సమంత కూడా తక్కువేం తినట్లేదు. మయోసైటిస్ నుంచి బయట పడ్డాక హాట్ ఫోటోషూట్స్ బాగానే చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఈమె చేసిన ఫోటోషూట్‌కు సోషల్ మీడియా ఊగిపోయింది. శృతి హాసన్ సైతం గ్లామర్ షోలో నో కాంప్రమైజ్ అంటుంటారు. కీర్తి సురేష్ అయితే ఈ మధ్య హీట్ పెంచడమే పనిగా పెట్టుకున్నారు.. సినిమాల్లో బయట కూడా గ్లామర్ షో చేస్తున్నారు కీర్తి.

4 / 5
కాజల్ ఈ మధ్యే తన చెల్లి నిషాతో కలిసి బికినీ ట్రీట్ ఇచ్చారు. ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి కూడా. అలాగే టిల్లు స్క్వేర్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ రూట్ మార్చేసారు.

5 / 5
నయనతార సైతం జవాన్ తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ కోసం బానే రెచ్చిపోతున్నారు. ఎలా చూసినా.. కుర్ర హీరోయిన్లకు తమ నుంచి పోటీ ఎప్పుడూ ఉంటుందని ఈ గ్లామర్ షోతో చెప్తూనే ఉన్నారు సీనియర్ ముద్దుగుమ్మలు.