ANR Jayanthi: టాలీవుడ్‌లో ఏఎన్నార్ 75ఏళ్ల జర్నీ.. ఆయనో బహుదూరపు బాటసారి. ఆ మహానటుడు జయంతి సందర్భంగా రేర్ ఫొటోస్ మీకోసం

|

Sep 20, 2021 | 12:16 PM

ANR Jayanthi: అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరిగిపోని మధుర జ్ఞాపకం.. నాటక రంగం నుంచి వెండి తెరపై అడుగు పెట్టి.. తొలితరంలో అగ్ర హీరోగా ఎదిగారు ఏఎన్నార్. జానపద, సాంఘిక, హిస్టారికల్ మూవీల్లో తన నటనతో ప్రేక్షకుల మనసులను దోచిన అమరప్రేమికుడు, 1941 లో బాలనటుడిగా అడుగు పెట్టిన ఏఎన్నార్ కు మనం సినిమా చివరిది. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన అక్కినేని 75ఏళ్లకు పైగా నటుడిగా చిత్ర పరిశ్రమలో కొనసాగారు. ఇప్పటివరకూ ఏ టాలీవుడ్ నటుడికి దక్కని అరుదైన రికార్డ్..ఈరోజు అక్కినేని జయంతి సందర్భంగా అరుదైన చిత్ర మాలిక మీకోససం

1 / 14
 బాలనటుడి నుంచి మనం వరకూ టాలీవుడ్ లో 75ఏళ్లకు పైగా సినీ జర్నీ

బాలనటుడి నుంచి మనం వరకూ టాలీవుడ్ లో 75ఏళ్లకు పైగా సినీ జర్నీ

2 / 14
 అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ పిక్

అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ పిక్

3 / 14
తనయుడు నాగార్జునతో అక్కినేని

తనయుడు నాగార్జునతో అక్కినేని

4 / 14
బాలరాజు సినిమాలో అక్కినేని

బాలరాజు సినిమాలో అక్కినేని

5 / 14
నట సామ్రాట్ అవార్డును అందుకుంటున్న ఏఎన్నార్

నట సామ్రాట్ అవార్డును అందుకుంటున్న ఏఎన్నార్

6 / 14
అన్న ఎన్టీఆర్‌తో ఏఎన్నార్

అన్న ఎన్టీఆర్‌తో ఏఎన్నార్

7 / 14
తొలి ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొన్న ఎన్టీఆర్‌, ఏఎన్నార్, గుమ్మడి

తొలి ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొన్న ఎన్టీఆర్‌, ఏఎన్నార్, గుమ్మడి

8 / 14
శివాజీ గణేషణ్‌, ఎన్టీఆర్, ఏఎన్నార్

శివాజీ గణేషణ్‌, ఎన్టీఆర్, ఏఎన్నార్

9 / 14

చిరంజీవితో ఏఎన్నార్

చిరంజీవితో ఏఎన్నార్

10 / 14
 
 అక్కినేని నాగేశ్వరరావు  బాలకృష్ణ

అక్కినేని నాగేశ్వరరావు బాలకృష్ణ

11 / 14
 ఏఎన్నార్-వెంకటేష్‌

ఏఎన్నార్-వెంకటేష్‌

12 / 14
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరిస్తున్న ఏఎన్నార్

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరిస్తున్న ఏఎన్నార్

13 / 14
పద్మ విభూషణ్  అవార్డును స్వీకరిస్తున్న ఏఎన్నార్

పద్మ విభూషణ్ అవార్డును స్వీకరిస్తున్న ఏఎన్నార్

14 / 14
అక్కినేని నాగేశ్వర రావు చివరి చిత్రం 'మనం'లో

అక్కినేని నాగేశ్వర రావు చివరి చిత్రం 'మనం'లో