Tollywood: ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌.. బాహుబలి. | వైజాగ్‌ తీరంలో దేవర పై స్కెచ్..

|

May 08, 2024 | 7:56 PM

ట్రిపుల్‌ ఆర్‌ సినిమాను నార్త్ లో మే 10న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2డీ, త్రీడీ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నారు. తారక్‌, చరణ్‌ నటించిన ఈ సినిమాలో ఆలియా, అజయ్‌ దేవ్‌గణ్‌, ఒలివియా మోరిస్‌ కీలక పాత్రల్లో నటించారు. ట్రిపుల్‌ ఆర్‌ రీ రిలీజ్‌ హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. బాహుబలి సినిమా యానిమేషన్‌ సీరీస్‌ బాహుబలి ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌ తెలుగు ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

1 / 6
ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. అక్టోబర్‌లో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వైజాగ్‌ షెడ్యూల్‌లో సైఫ్‌ అలీఖాన్‌ మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌లో తారక్‌ ఉండరని సమాచారం. ఆ సమయంలో ఆయన వార్‌2 సాంగ్‌ షూటింగ్‌లో పార్టిసిపేట్‌  చేస్తారు.

2 / 6
విద్య వాసుల అహం సినిమాను త్వరలో ఆహాలో విడుదల చేయనున్నారు. రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన సినిమా ఇది. లాంగ్‌ లాంగ్‌ ఈగో స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. భార్యాభర్తల మధ్య ఈగోలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తారని అర్థమవుతోంది. ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది.

3 / 6
మామూలుగా ట్రిపుల్‌ ఆర్‌ లాంటి సినిమాలు, పెద్ద పెద్ద దర్శకులు, స్టార్‌ హీరోల సినిమాలకు ఓటీటీల సహకారం మెండుగానే ఉంటోంది.

4 / 6
తారక్‌, చరణ్‌ నటించిన ఈ  సినిమాలో ఆలియా, అజయ్‌ దేవ్‌గణ్‌, ఒలివియా మోరిస్‌ కీలక పాత్రల్లో నటించారు. ట్రిపుల్‌ ఆర్‌ రీ రిలీజ్‌ హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

5 / 6
బాహుబలి సినిమా యానిమేషన్‌ సీరీస్‌ బాహుబలి ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌ తెలుగు ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ సీరీస్‌ మే 17 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ సీరీస్‌ ప్రమోషన్లలో భాగంగా టీమ్‌తో కలిసి ఇవాళ ఎస్‌ ఎస్‌ రాజమౌళి మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌లో మహేష్ సినిమా గురించి కూడా మాట్లాడతారేమోననే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది.

6 / 6
సత్య సినిమా ట్రైలర్‌ని ఎనిమిది మంది దర్శకులు విడుదల చేశారు. ఈ నెల 10న విడుదల కానుంది సినిమా. హమరేష్‌, ప్రార్థన సందీప్‌ జంటగా నటించారు. తమిళ్‌లో  రంగోలీ పేరుతో విడుదలైందని, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు వాలి మోహన్‌దాస్‌ చెప్పారు.