Tollywood: సలార్ కు సపోర్ట్ గా జక్కన్న ఇంటర్వ్యూ.. | మరో మిరపకాయ్.. హరీష్ నెక్స్ట్ స్టెప్.

| Edited By: Anil kumar poka

Dec 15, 2023 | 3:33 PM

జక్కన్న ఇంటర్వ్యూ: విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా సలార్ సినిమా ప్రమోషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదని కాస్త అసహనంతో ఉన్నారు అభిమానులు. అలాంటి ఫ్యాన్స్ కోసమే అదిరిపోయే తీపికబురు సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందరికీ కామన్ ఇంటర్వ్యూ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అందులోనూ ఓ ప్రత్యేకత ఉంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ను రాజమౌళి ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు తెలుస్తుంది. | హ్యాపీ బర్త్ డే రానా..: దగ్గుబాటి వారసుడు రానా పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు.

1 / 6
Salaar: జక్కన్న ఇంటర్వ్యూ: విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా సలార్ సినిమా ప్రమోషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదని కాస్త అసహనంతో ఉన్నారు అభిమానులు. అలాంటి ఫ్యాన్స్ కోసమే అదిరిపోయే తీపికబురు సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందరికీ కామన్ ఇంటర్వ్యూ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అందులోనూ ఓ ప్రత్యేకత ఉంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ను రాజమౌళి ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

2 / 6
Rana Daggubati: హ్యాపీ బర్త్ డే రానా..: దగ్గుబాటి వారసుడు రానా పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త నెమ్మదించారు రానా. మొదట్లో అంటే గుర్తింపు కోసం వరస సినిమాలు చేసానని.. ఇప్పుడు తనకు ఆ అవసరం లేదంటున్నారీయన. అందుకే ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే తేజ, గుణశేఖర్ లాంటి సినిమాలతో సినిమాలు చేయబోతున్నారు రానా.

3 / 6
Pindam: పిండం: నాట్ ఫర్ ప్రగ్నెంట్స్: పిండం సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలన్నీ విభిన్నంగానే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా తెరకెక్కిన ఈ చిత్రానికి సాయి కిరణ్ డైడా దర్శకుడు. డిసెంబర్ 15న విడుదల కానుంది పిండం.

4 / 6
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ కొంతమంది ప్రేక్షకులకు ఓ హెచ్చరిక జారీ చేశారు. సినిమాలో భయపెట్టే అంశాలు ఎక్కువగా ఉన్నందుకు.. గర్భవతులు ఎవరూ ఈ సినిమాకు దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు దర్శక నిర్మాతలు.

5 / 6
Ravi Teja: మరో మిరపకాయ్.. : ఈగల్ సినిమాతో సంక్రాంతికి రాబోతున్న రవితేజ.. ఆ లోపు మరో సినిమాను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మొదలుపెట్టిన సినిమా అనుకోని కారణాలతో ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. అందుకే హరీష్ శంకర్ సినిమా పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫోటోషూట్ వర్క్ నడుస్తుందని తెలుస్తుంది. షాక్, మిరపకాయ్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేయబోయే మూడో సినిమా ఇది.

6 / 6
Vyooham: వ్యూహం ట్రైలర్ : అన్నపూర్ట స్టూడియోస్ నిర్మాణంలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ వ్యూహం. సుశాంత్ రెడ్డి, కృష్ణ చైతన్య ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శశికాంత్ శ్రీ వైష్ణవ్ పీసాపాటి ఈ సిరీస్‌కు దర్శకుడు. తాజాగా వ్యూహం ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ ఓటిటి సంస్థలో డిసెంబర్ 14 నుంచి అందుబాటులోకి రానుంది.