2024 – 2025 Movies: 2024లో సంక్రాంతికి సిల్వర్ స్క్రీన్ సందడి సో సో.. సమ్మర్ కంప్లీట్ డల్.
2024లో సంక్రాంతికి సిల్వర్ స్క్రీన్ సందడి సో సోగా కనిపించింది. సమ్మర్ అయితే పూర్తిగా వేస్ట్ అయిపోయింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దసరా, దీపావళి సీజన్ల మీద పడింది. మరి ఆ సీజన్లో అయినా సిల్వర్ స్క్రీన్ మీద సందడి కనిపిస్తుందేమో చూడాలి. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో గుంటూరు కారం, హనుమాన్ మంచి విజయం సాధించాయి. అదే సీజన్‌లో రిలీజ్ అయిన సైంధవ్, నా సామిరంగ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
