5 / 5
స్టార్ హీరోలకే కాదు.. కథ నచ్చితే కొత్త హీరోలకు కూడా 50 కోట్లు ఇస్తుంటారు మన ఆడియన్స్. అలా గతేడాది కాంతార, కేజియఫ్ 2 లాంటి సినిమాలకు ఇదే జరిగింది. అవతార్ 2 సైతం తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ దాటింది. ఎంతైనా మన తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్లబ్బా.. అందుకే డబ్బింగ్ సినిమాలకు సైతం అన్నేసి కోట్ల కలెక్షన్లు ఇచ్చేస్తున్నారు.