AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Heroines: డార్లింగ్‎తో మూడు సినిమాలు.. ఎవరా టాలీవుడ్ ముద్దుగుమ్మలు.?

ప్రభాస్.. ఈ పేరు వెంటే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్‎కి చెమటలు పడతాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న మినిమమ్ 400పైనే వసూళ్లు చేయాలగల సత్తా డార్లింగ్ సొంతం. అయన సినిమాలకు ఇండియాలో మాత్రమే కాదు.. విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ విషయాన్ని రీసెంట్‎గా కల్కి యూఎస్ కలెక్షన్స్, ఎప్పటికప్పుడు జపాన్ వసూళ్లు ప్రూవ్ చేస్తున్నాయి. అయితే తెలుగులో ప్రభాస్‎తో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్స్ ఎవరు.? ఈరోజు చూద్దాం.. 

Prudvi Battula
|

Updated on: May 20, 2025 | 1:25 PM

Share
ప్రభాస్ అనుష్క శెట్టి జంటగా తొలిసారి నటించిన సినిమా బిల్లా. 2009లో వచ్చిన ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కించారు.తర్వాత వీరిద్దరూ జోడిగా కొరటాల శివ డెబ్యూ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా మిర్చిలో కనిపించారు.

1 / 5
చివరిగా డార్లింగ్  స్వీటీ కలిసి మూడవ సినిమా బాహుబలి 1: ది బిగినింగ్. దినికి కొనసాగింపుగా వచ్చిన బాహుబలి 2: ది కంక్లూజన్ వీరిద్దిరి కాంబోలో వచ్చిన నాలుగవ సినిమా. రాజమౌళి దర్శకత్వంలో వచ్చి తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన చిత్రాలు ఇవి. 

2 / 5
తర్వాత త్రిష, ప్రభాస్ కలిసి మూడు సినిమాలు చేసారు. వాటిలో మొదటికి రొమాంటిక్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన వర్షం. తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా పౌర్ణమి. దీనికి ప్రభుదేవా దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. త్రిష కృష్ణన్, ప్రభాస్ హీరో హీరోయిన్లుగా నటించిన మూడో సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు.

3 / 5
ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా కనిపించిన తొలి చిత్రం డార్లింగ్. 2010లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికి చాలామంది ఫేవరేట్ మూవీ. ప్రభాస్ కాజల్‎తో కలిసి నటించిన మరో సినిమా మిస్టర్ పర్‌ఫెక్ట్. వీరిద్దరి కాంబో తెరకెక్కిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి.

4 / 5
మరో తెలుగు సినిమాలో కూడా డార్లింగ్, కాజల్ కలిసి కనిపించనున్నారు. అదే మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న కన్నప్ప. ఇందులో ప్రభాస్ రుద్రగా నందీశ్వరుని పాత్రల్లో నటిస్తున్నారు. కాజల్ జగన్మాత పార్వతి దేవి పాత్రలో కనిపించనుంది.

5 / 5
Follow Us
కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే

వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా

టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్

ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..

ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!

ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్

బాలీవుడ్‌లోకి రవిబాబు.. హారర్ సినిమాతో ఎంట్రీ..

Video: వాష్‌బేసిన్ ఉన్నా ఇదేం పని?
Video: వాష్‌బేసిన్ ఉన్నా ఇదేం పని?
వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..

బిగ్‌బాస్ నుంచి రోహిత్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? కౌశల్ వీడియో