Tollywood: టీసీఎస్‌లో జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌లతో సినిమాలు.. ఎవరో తెలుసా?

|

Dec 12, 2024 | 8:30 PM

ఏపీలోని వైజాగ్ కు చెందిన ఈ బ్యూటీ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేసింది. ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టీసీఎస్‌లో కొన్నేళ్ల పాటు విధులు నిర్వహించింది. అయితే సినిమాలపై ఆసక్తితో లక్షల జీతమొచ్చే జాబ్ ను వదిలేసింది.

1 / 5
 2016లో నాగార్జున ఊపిరి సినిమాతో కెరీర్ ప్రారంభించింది పూజిత పొన్నాడ. ఆ తర్వాత నాగార్జున ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది.

2 / 5
 అయితే పూజితకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదంటే రంగస్థలం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఆది పినిశెట్టి ప్రియురాలు పద్మ పాత్రలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

3 / 5
 ఆ తర్వాత రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, కల్కి, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, రన్, మిస్ ఇండియా, కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్ తదితర సినిమాల్లో నటించింది పూజిత.

4 / 5
 అలాగే  రవితేజ రావణాసుర సినిమాల్లో మరో కీలక పాత్ర పోషించింది. అయితే ఎందుకోకానీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం రావడం లేదు

5 / 5
  ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో పూజిత కూడా కనిపించనుందని తెలుస్తోంది. అలాగే  ఓ తమిళ సినిమాలోనూ నటిస్తోందీ అందాల తార.