గ్లామర్‌తో కవ్విస్తున్న కుర్ర భామ.. నందితశ్వేత ఫోటోలకు కుర్రాళ్ళ క్రేజీ కామెంట్స్
నందిత శ్వేత.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ అమ్మడు .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
