AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: పువ్వులు సైతం పరవశించే అందం.. కృతి శెట్టి సొంతం

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అలలా ఎగసి పడింది కృతిశెట్టి. తొలి సినిమాతోనే 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అంతే కాదు నటన, అందం పరంగా మంచి మార్కులు కొట్టేసింది కృతి శెట్టి. ఈ సినిమాతో బేబమ్మ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉప్పెన సినిమా తర్వాత వరుస విజయాలను అందుకుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు మంచి హిట్స్ అందుకోవడంతో స్పీడ్ పెంచింది ఈ బ్యూటీ..

Rajeev Rayala
|

Updated on: Sep 02, 2023 | 7:18 AM

Share
ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అలలా ఎగసి పడింది కృతిశెట్టి. తొలి సినిమాతోనే 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అంతే కాదు నటన, అందం పరంగా మంచి మార్కులు కొట్టేసింది కృతి శెట్టి. ఈ సినిమాతో బేబమ్మ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

1 / 5
ఉప్పెన సినిమా తర్వాత వరుస విజయాలను అందుకుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు మంచి హిట్స్ అందుకోవడంతో స్పీడ్ పెంచింది ఈ బ్యూటీ.. కానీ ఆతర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. 

2 / 5
చివరిగా ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగచైతన్య కస్టడీ మూవీ కూడా ఫాప్ టాక్ తెచుకోవడమతో ఈ అమ్మడి స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది కృతిశెట్టి. వచ్చిన సినిమానల్లా ఓకే చేయకుండా జాగ్రత్త పడుతోంది. 

3 / 5
ప్రస్తుతం ఈ బ్యూటీ ఆఫర్స్ కూడా ఆశించిన స్థాయిలో రావడంలేదు. దాంతో ఎలాగైనా డైరెక్టర్స్ ను తన వైపుకు తిప్పుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది బేబమ్మ .

4 / 5
తాజాగా కృతిశెట్టి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో కృతి తన అందంతో ఆకట్టుకుంది. లేలేత సొగసులతో క్యూట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది కృతిశెట్టి. ఈ పిక్స్ కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి.అలాగే నెటిజన్స్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. 

5 / 5
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా

హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్

ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?

హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!

వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..

మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?

పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !

వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!

పవన్ 'బాలు' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?