Chitra Shukla: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం.. ఫొటోస్ వైరల్
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ చిత్రా శుక్లా శుభవార్త చెప్పింది. త్వరలోనే తాను తల్లిగా ప్రమోషన్ పొందనున్నట్లు తెలిపింది. తాజాగా ఆమె సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఆ ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిందీ అందాల తార.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
