Anupama Parameswaran: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అనుపమ పరమేశ్వరన్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

Updated on: Jul 19, 2025 | 10:32 PM

మొన్నటివరకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో కనిపించిన మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలకూ సై అంటోంది. ఆమె నటించిన తాజా చిత్రం. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది

1 / 6
 ప్రస్తుతం తెలంగాణలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.  ప్రముఖ ఆలయాళ్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

2 / 6
 తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్నిదర్శించుకుంది. తన లేటెస్ట్ సినిమా పరదా చిత్ర బృందంతో కలిసి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది.

3 / 6
 ఈ సందర్భంగా ఆలయాధికారులు అనుపమకు ఘన స్వాగతం పలికి ఆశీర్వాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా అవుతున్నాయి.

4 / 6
 అనుపమ ప్రధాన పాత్రలో నటించిన పరదా సినిమా ఆగస్టు 22న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఇటీవల సెకెండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

5 / 6
 ఈ క్రమంలోనే అనుపమ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించింది. 'సినిమా బండి' తో ఆకట్టుకున్న ప్రవీణ్‌ కాండ్రేగుల  ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

6 / 6
 పరదా సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు నటి సంగీత, దర్శన రాజేంద్రన్‌, రాగ్ మయూర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికీ రిలీజైన టీజర్,సాంగ్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.