- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Aishwarya Rajesh Visits Assam Kamakhya Temple, See Photos
Aishwarya Rajesh: ఆధ్యాత్మిక యాత్రలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. కామాఖ్య ఆలయంలో ఐశ్వర్య ప్రత్యేక పూజలు.. ఫొటోస్
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఐశ్వర్యా రాజేష్ ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్ర బాట పట్టింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన స్నేహితులతో కలిసి అస్సాం కామాఖ్య టెంపుల్ కి వెళ్లింది. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకుంది.
Updated on: May 26, 2025 | 8:26 AM
Share

ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో సెలబ్రిటీలందరూ టూర్లు, వెకేషన్స్ అంటూ విదేశాలకు వెళుతున్నారు. మరికొందరేమో ఆధ్యాత్మిక యాత్ర బాట పట్టారు.
1 / 5

తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ అస్సాంలోని కామాఖ్య అమ్మవారి టెంపుల్ కి వెళ్లింది. తన స్నేహితులతో కలిసి ఈ అక్కడ ప్రత్యేక పూజలు చేసింది.
2 / 5

అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'జై మా కామాఖ్య' అంటూ వీటికి క్యాప్షన్ ఇచ్చింది.
3 / 5

ప్రస్తుతం ఐశ్వర్యా రాజేష్ షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
4 / 5

కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందీ అందాల తార. ఈ మూవీలో భాగ్యంగా ఐశ్వర్య అభినయం అందరినీ ఆకట్టుకుంది.
5 / 5
Related Photo Gallery
పాదాలకు సాక్సులు ఉంటే నిద్ర బాగా పడుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?
రాష్ట్రపతిని కలిసిన హాస్యబ్రహ్మా..
క్రాక్స్ వాడుతున్నారా? పిల్లలకు ఎంత డేంజరో తెలుసా?
న్యూఇయర్ గిఫ్ట్..ఉచితంగా గూగుల్ జెమిని ప్రోతో సరికొత్త ప్లాన్స్
ఇమ్మాన్యూయేల్ ఎలిమినేట్..
విటమిన్-D లోపం ఉంటే ఎలాంటి సమస్యలొస్తాయి? లోపాన్ని ఎలా పోగొట్టాలి
వజ్రాన్ని పట్టేసిన కావ్యపాప.. ఐపీఎల్ 2026లో ఇక గత్తరలేపుడే
డిసెంబర్ 22న బ్యాంకులు మూసి ఉంటాయా? ఈ వారంలో బ్యాంకు సెలవులు ఇవే
టీమిండియాకు విలన్లుగా మారిన ఇద్దరు.. ఇట్టైతే పరువు పోయినట్టే?
రైల్వే ట్రాక్‌లో లూప్‌లైన్ అంటే ఏమిటి..? ఇంట్రెస్టింగ్ స్టోరీ!
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
ఇంత ఘోరమా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం
దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్
ప్రయాణికులకు అలెర్ట్.. రైల్వే ఛార్జీల్లో భారీ మార్పులు..
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
విజయ్‌తో పోటికి సై అంటున్న యంగ్ హీరో
కెప్టెన్ గా సూర్యకుమార్, వైస్ కెప్టెన్ గా అక్షర్
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న శ్రద్ధా శ్రీనాథ్
దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్
సేఫ్ గేమ్ ఆడుతున్న అమీర్ ఖాన్
Vijayawada: దారుణం.. పది రూపాయల కోసం హత్య చేశాడు!
అయ్యో.. యూరిన్ బలవంతంగా ఆపుకున్న మహిళ మృతి!
మీర్పేట్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. మరదలి కోసమే భార్యను..
కొడుకులు కాదు కాలయముళ్లు.. పాము కాటుతో తండ్రిని చంపించి..
Philanthropy: ఈయన రియల్ లైఫ్ శ్రీమంతుడు.. తన సొంత ఖర్చులతో..
సౌదీ ఎడారిలో అరుదైన దృశ్యం.. వీడియో చూడండి..




