1 / 5
మూడు వారాలైంది కొత్త సినిమాల్లేక.. ఆడియన్స్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు కంటెంట్ కోసం. జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత థియేటర్స్ వైపు ప్రేక్షకులను కదిలించే సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. ఆ లోటు ఈ వారం తీర్చేయబోతుంది. ఓ వైపు వినాయక నిమజ్జనం ఉన్నా.. మూడు మాస్ సినిమాలు ఈ వారం పోటీకి వస్తున్నాయి. మరి వాటి జాతకం ఎలా ఉండబోతుంది..?