AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి క్షణం జనాలను భయపెట్టే సినిమా.. ఒక్కో సీన్ గూస్ బంప్స్.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..

ఈ సినిమాలో ఎక్కడా రిపీట్ అయ్యే సన్నివేశాలు కనిపించవు. ప్రతి సన్నివేశం ప్రతి సెకను మిమ్మల్ని భయపెట్టడం ఖాయం. అందుకే ఈ సినిమా విసుగు పుట్టించకుండా ఆసక్తికరంగా సాగుతుంది. ఇది కేవలం 2 గంటల నిడివి మాత్రమే ఇది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Jul 10, 2026 | 6:58 PM

Share
'అతీంద్రియ' హారర్ చిత్రాలలో 'షైతాన్' ఒకటి. ఈ చిత్రం 'వష్' అనే గుజరాతీ సినిమాకు స్టోరీ. ఈ సినిమా కథ చాలా సరళంగా ఉంటుంది. తన కుటుంబాన్ని అమితంగా ప్రేమించే కబీర్ రిషి (అజయ్ దేవగన్), తన భార్య జ్యోతి (జ్యోతిక), కూతురు జాన్వి (జాంకీ బోడివాలా) , కొడుకు ధ్రువ్ (అంగత్ రాజ్) లతో కలిసి విశ్రాంతి కోసం తన ఫామ్‌హౌస్‌కు వెళ్తాడు.

1 / 5
వారంతా కారులో ప్రయాణిస్తూ దారిలో ఒక దాబా వద్ద ఆగుతారు. అక్కడ వనరాజ్ (మాధవన్) వారికి ఏదో ఒక విధంగా సహాయం చేసి, వారితో స్నేహం చేస్తాడు. ఆ కేఫ్‌లో అతను ఇచ్చిన స్వీట్లు తిన్న జాన్వి, పూర్తిగా వనరాజ్ అదుపులోకి వచ్చేస్తుంది. నల్లటి కోటు వేసుకుని ఫామ్‌హౌస్‌కు వచ్చిన వనరాజ్, జాన్విని వేధించడమే కాకుండా, తనను దత్తత తీసుకోమని కూడా అడుగుతాడు. దీంతో ఆ తల్లిదండ్రులకు పెను ప్రమాదం తప్పదు.

2 / 5
తల్లిదండ్రులకు, వనరాజ్‌కు మధ్య జరిగిన గొడవలో జాన్వి రక్షించబడిందా? ఆమె అపహరణకు గురైందా? వనరాజ్ నేపథ్యం ఏమిటి? మిగిలిన కథే ఈ సినిమా. సినిమా సరదాగా మొదలవుతుంది. కానీ కథ ముందుకు సాగేకొద్దీ, ఊహించని సంఘటనలు మనల్ని పట్టిపీడిస్తాయి. ముఖ్యంగా మాధవన్ ప్రవేశించినప్పుడు, ఏదో జరగబోతోందని మనకు అర్థమవుతుంది.

3 / 5
ఒక ఇల్లు, ఐదు పాత్రలు, రెండు గంటల వ్యవధిలో జరిగే సంఘటనలు మరియు గందరగోళం ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఈ సినిమాలో ఎక్కడా పునరావృతమైన సన్నివేశాలు కనిపించవు. అందుకే సినిమా విసుగు పుట్టించకుండా ఆసక్తికరంగా సాగుతుంది. మాధవన్ ఆ నలుగురిని నడిపించే విధానం అద్భుతంగా సాగుతుంది. అతను చురుకైన కథనంపై ఆధారపడి, ఎలాంటి శ్రమ లేకుండా కథను నడిపించడం ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్.

4 / 5
మాధవన్ నేపథ్యం గురించి తెలుసుకోవాలనే కుతూహలాన్ని రేకెత్తించి, అటువైపు మనల్ని నడిపించడం, అలాగే దాని వెనుక కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించడం చాలా ప్రత్యేకమైనది. విజ్ఞానశాస్త్రం ద్వారా అతీంద్రియ శక్తులను అతను చేరుకునే విధానం ప్రశంసనీయం. చాక్లెట్ బాయ్ పాత్ర పోషించిన మాధవన్ కూడా అంతే భయపెట్టేలా ఉన్నాడు. తనలో అంతటి కోపాన్ని రేకెత్తించే ప్రతినాయక పాత్రకు అతను సరైన ఎంపిక. అతను అతిగా నటించకుండా తన పాత్రను పోషించాడు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

5 / 5
Follow Us
రోగాలు రమ్మన్నా రావు.. వర్షాకాలంలో ఇమ్యునిటీ పెంచే సూపర్ ఫుడ్స్‌

ఒక్కో సీన్ గూస్ బంప్స్.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..

తెలంగాణలో ఎన్నికలు జరిగేది అప్పుడే.. గెలిచేది మేమే: సీఎం రేవంత్

రూ. లక్షన్నర జీతంతో.. TGPSC టౌన్ ప్లానింగ్ శాఖలో ఉద్యోగాలు

గరుడ పురాణంలో చెప్పిన ఈ నియమాలతో మీ ఆర్థిక కష్టాలన్నీ మాయం!

ఈ20 పెట్రోల్ వాడటం సేఫ్ కాదా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదిగో

అఖిల్ 'లెనిన్' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఇంట్లో పరీక్ష రాస్తే 96% మార్కులు.. క్లాస్‌రూమ్‌లో 48% మార్కులు..

థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..

ఆ రూట్‌లో వెళ్లే ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్..