Cinema : ఓటీటీలో తుఫాను సృష్టిస్తోన్న థ్రిల్లర్ సిరీస్.. ఒక్కో సీన్ చూస్తే గుండె ఆగిపోయినట్లే..
మీరు క్రైమ్ థ్రిల్లర్ అభిమానులా.. ? మీకు ఆద్యంతం ఆసక్తిగా.. ట్విస్టులతో సాగే సినిమాలు, వెబ్ సిరీస్ చూడడం అంటే ఇష్టమా.. ? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఓ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతుంది. నిశ్శబ్దంగా ఆ సిరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై తుఫాను సృష్టిస్తుంది. మరీ ముఖ్యంగా మిమ్మల్ని సీటు నుంచి కదలనివ్వదు. ఇంతకీ ఈ మలయాళీ సిరీస్ గురించి తెలుసా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
