Tollywood: చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు వీరే..

|

Aug 08, 2023 | 12:26 PM

చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అలంటి బ్యూటీస్ లో ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీలీల గురించే .. ప్రస్తుతం ఈ చిన్నది టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా రాణిస్తుంది. ఈ అమ్మడు 18 ఏళ్ల‌కే సినిమాల్లోకి వ‌చ్చేసింది. ఆతర్వాత చెప్పుకోవాల్సింది కృతి శెట్టి గురించే.. 17 ఏళ్లకే ఈ చిన్నది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కృతి శెట్టి. 

1 / 5
చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అలంటి బ్యూటీస్ లో ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీలీల గురించే .. ప్రస్తుతం ఈ చిన్నది టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా రాణిస్తుంది. ఈ అమ్మడు 18 ఏళ్ల‌కే సినిమాల్లోకి వ‌చ్చేసింది. 

2 / 5
ఆతర్వాత చెప్పుకోవాల్సింది కృతి శెట్టి గురించే.. 17 ఏళ్లకే ఈ చిన్నది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కృతి శెట్టి. 

3 / 5
తమన్నా తన తొలి సినిమా చాంద్ సా రోషన్ చెహ్రా చేసే సమయంలో ఆమె వయసు కేవలం 15 ఏళ్ళు మాత్రమేనట. ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే 

4 / 5
అలాగే స్టార్ హీరోయిన్ సమంత కూడా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. సామ్ సినిమాలు చేసే సమయానికి ఆమె వయసు 23. 

5 / 5
రష్మిక మందన్న కూడా  తన వయసు 20 ఏళ్ళు ఉన్నప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడ ఇండస్ట్రీలో తెరకెక్కిన కిరాక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక 