చిన్న సినిమాలే కదా అనుకోకండి.. కోట్లు కురిపించాయి ఈ మూవీస్

|

Jul 27, 2024 | 8:38 PM

విజయ్ సేతుపతి 'మహారాజా'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. OTTలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా.  ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన చిత్రం కేటగిరీలో ఉంచుతున్నారు. కేవలం రూ.20 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.

1 / 5
విజయ్ సేతుపతి 'మహారాజా'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. OTTలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా.  ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన చిత్రం కేటగిరీలో ఉంచుతున్నారు. కేవలం రూ.20 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. విజయ్ సేతుపతితో అనురాగ్ కశ్యప్ నటించడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. సినిమాలో నాన్‌లీనియర్‌ కథనం ప్రేక్షకులను మెప్పించింది. అలాగే క్లైమాక్స్‌కు అద్భుతమైన ప్రశంసలు అందాయి.

2 / 5
'కిల్' చూసిన వారెవరూ షాక్ అవుతున్నారు. ఇది భారతదేశపు అత్యంత హింసాత్మక చిత్రంగా అభివర్ణించారు. ఇండియన్ ఫిల్మ్ స్పేస్‌లో రూపొందించిన ప్రత్యేకమైన సినిమా ఇది. ఇంతకు ముందు ఇండియాలో చేసిన ఇలాంటి సినిమాలేవీ   ప్రేక్షకులు పెద్దగా చూడలేదు. దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కిల్ సినిమా  రూ.45 కోట్ల బిజినెస్ చేసింది. లక్ష్య లాల్వానీ ,  రాఘవ్ జుయాల్ నటన ఆడియన్స్ ను ఆకర్షించింది.

3 / 5
ముంజ్యాలో పెద్ద స్టార్ ఎవరూ లేరు. ఈ హారర్ కామెడీ చిత్రంలో ఒక ప్రత్యేకమైన ప్రయోగం జరిగింది. CGI ద్వారా దెయ్యాన్ని సృష్టించడం ఇండియన్ సినిమాలో ఇదే మొదటిసారి. ఆ దెయ్యమే ఈ చిత్రానికి విలన్. అంటే ఈ సినిమాలో దెయ్యాన్ని వీఎఫ్‌ఎక్స్ ద్వారా సృష్టించారు. ఈ సినిమాలో శర్వరి వాఘ్ సంచలనంగా నిలిచింది. ఆమె ఐటెమ్ నంబర్ 'తరస్ నహీ ఆయా' రీల్స్‌లో వైరల్‌గా మారింది. 30 కోట్లతో రూపొందిన ఈ చిత్రం కంటెంట్ ఆధారంగా రూ.130 కోట్ల బిజినెస్ చేసింది. అంటే 'ముంజ్యా' ద్వారా రూ.100 కోట్ల లాభం నేరుగా మేకర్స్ జేబుల్లోకి వెళ్లిందన్నమాట.

4 / 5
ఫహద్ ఫాసిల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  తన సినిమాలతో పాటు తన యాక్టింగ్ రేంజ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ స్టార్ నటుడు. 'ఆవేశం'లో ఆయన చేసిన నటనకి జనాలు ఫిదా అయ్యారు. 30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దాదాపు 156 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. డైరెక్షన్ నుంచి సినిమాటోగ్రఫీ వరకు అన్నీ ప్రశంసలు అందుకుంది.

5 / 5
మంజుమ్మల్ బాయ్స్..  మలయాళ సినిమా ఇంతకుముందు మంచి కంటెంట్‌ను మాత్రమే అందించడానికి ప్రసిద్ది చెందింది. కానీ ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లకు దూరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రాక్ మారింది. 'మంజుమ్మాళ్‌ బాయ్స్‌' లాంటి సినిమాలే ఇందుకు సరైన ఉదాహరణ. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఓ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.240 కోట్లు రాబట్టి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది.