క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన స్టార్ బ్యూటీస్ వీరే!

ప్రస్తుతం క్యాన్సర్ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా చాలా మంది, ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే సామాన్య ప్రజలే కాకుండా, చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ కూడా క్యాన్సర్ బారిన పడి, దాన్ని జయించారు. కాగా, ఆ సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J

|

Updated on: Feb 05, 2025 | 4:58 PM

మమతా మోహన్ దాస్, ఈ అమ్మడు తన అందంతో ఎంతో మంది మనసు దోచుకుంది, చింతకాయల రవి, యమదొంగ, ఇలా చాలా సినిమాల్లో నటించింది. కాగా ఈ బ్యూటీ కూడా క్యాన్సర్ బారిన పడి ప్రస్తుతం దాని నుంచి కోలుకుంది.

1 / 5
ఇక అందాల ముద్దుగుమ్మ మనీషా కొయిరాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నెల్లూరి నెరజాన అంటూ టాలీవుడ్ కుర్రకారు మనసు దోచుకుంది. ఈ బ్యూటీ కూడా క్యాన్సర్ బారిన పడి దాన్ని జయించింది.

2 / 5
హంస నందిని  గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేద. స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఈ బ్యూటీ కూడా క్యాన్సర్‌ను జయించింది.

3 / 5
మురారి సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సొంత చేసుకున్న సోనాలీ బింద్రే కూడా క్యాన్సర్‌తో పోరాటం చేసి గెలిచింది.

4 / 5
బాలీవుడ్ బ్యూటీ మహిమా చౌదరి, 2022లో క్యాన్సర్ బారిన పడి ఇప్పుడు దాని నుంచి కోలుకుంది ఈ నటి.

5 / 5
Follow us