అందాలతో కేకపుట్టిస్తున్న యాంకర్ స్రవంతి..చీరలో ఎంత బాగుందో…
బిగ్ బాస్ ఫేమ్, తెలుగు యాంకర్ స్రవంతి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఏపీలో పుట్టి పెరిగి మోడలింగ్ లోకి అడుగుపెట్టి యాంకర్‌గా తన సత్తా చాటుతోంది. పలు టీవీ ఛానెల్స్‌లో హోస్టుగా ఇంటర్వ్యూలు చేసి చివరకు జబర్దస్త్‌లో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5