AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన సినిమాలతో రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఇక తారక్ నటనకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఎన్టీఆర్ ఏ సినిమాతో అభిమానుల ముందుకు వస్తారో, ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఆ విధంగా ఈ హీరో తాను చేయబోయే సినిమాల కథలను ఎంచుకుంటాడు. అయితే ఈయన కథ విని కూడా కొన్ని రిజెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. అందులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 28, 2025 | 11:03 AM

Share
ఆర్య సినిమా కథను ముందుగా దర్శకుడు సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్‌కు చెప్పాడంట. కానీ తారక్ కథ విన్న తర్వాత సినిమాను రిజక్ట్ చేసినట్లు సమాచారం.

1 / 5
బోయపాటి శ్రీను, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన భద్ర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ మూవీ కథను దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్‌కు వినిపించగా, డేట్స్ ఖాళీ లేవని ఆయన సినిమాను రిజెక్ట్ చేశాడంట.

2 / 5
ఇక నందమూరీ కళ్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే, రవితేజ కిక్ సినిమాను కూడా జూనియర్ ఎన్టీఆర్ రిజక్ట్ చేశారు. కానీ ఈ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.

3 / 5
అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఊపిరి సినిమా కథను కూడా డైరెక్టర్ ముందుగా, ఎన్టీఆర్‌కు వినిపించాడంట. కానీ నాగార్జున కాళ్లు పట్టుకోవాల్సిన సన్నివేశాలు ఉండటంతో, దీని వలన తన అభిమానుల నుంచి సమస్యలు వస్తాయని భావించి మూవీని రిజెక్ట్ చేశారంట.

4 / 5
ఇవే కాకుండా నితిన్ దిల్ మూవీ, రవితేజ రాజా ది గ్రేట్, మహేష్ బాబు బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు వంటి సినిమాలన్నింటిని జానియర్ ఎంటీఆర్ రిజెక్ట్ చేశారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.

5 / 5
Follow Us