AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఫుల్ జోష్ మీదున్న టాలీవుడ్ హీరోయిన్.. సక్సెస్ తెగ ఎంజాయ్ చేస్తుందిగా..

తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల వరుస విజయాలు అందుకుంటుంది ఈ హీరోయిన్. గత ఏడాది కాలంగా ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తన లేటేస్ట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది. ఇంతకీ బ్యూటీని గుర్తుపట్టారా. ఇప్పుడు ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

Rajitha Chanti
|

Updated on: Jan 27, 2025 | 10:38 PM

Share
గతేడాది కాలంగా ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇటీవలే మరో సక్సెస్ అందుకుంది. దీంతో స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.

1 / 5
ఆ వయ్యారి మరెవరో కాదండి.. యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఇటీవలే విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్ లో చేరే దిశగా అడుగులు వేస్తుంది.

2 / 5
తాజాగా తన సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న మీనాక్షి ఇప్పుడు ఎడార్లుల్లో విహరిస్తూ మరోకసారి తన తన ఆనందాన్ని రెట్టింపు చేసుకుంది. ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన ఈ ముద్దుగుమ్మ. అక్కడ వీధుల్లో తిరుగుతూ ఎడారిలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తుంది.

3 / 5
2025లో ఇది తన మొదటి ట్రిప్ అని కూడా చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. తాజాగా ఇన్ స్టా ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

4 / 5
ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు ఫుల్ జోష్ మీదుంది. అలాగే మీనాక్షి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.

5 / 5
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి