Mufasa:The Lion King: ట్రీట్ అదిరిపోయింది.. ముఫాసాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్.
మిస్ అవుతున్నారా.? మిస్ కావద్దు.. నేను ఏదో రకంగా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను కదా.. నమ్మండి.. మన ప్లానింగ్స్ మనకున్నాయి.. డోంట్ వర్రీ అంటూ తన ఫ్యాన్స్ కి మహేష్ భరోసా ఇస్తున్నట్టే ఉంది. ముఫాసా: ది లయన్ కింగ్ ట్రైలర్ చూస్తుంటే.. మీకూ అలాగే అనిపించిందా.? ఇంతకీ మీరు ట్రైలర్ చూశారా.? ముఫాసా ట్రైలర్ స్టార్ట్ కాగానే బ్రహ్మానందం చెప్పే డైలాగ్ బిగ్ రిలీఫ్. మహేష్ వాయిస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురూచూస్తున్న వారికి బ్రహ్మానందం వాయిస్ కిక్ ఇస్తుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
