Telugu Director: పరభాషా హీరోలతోనే ఆ తెలుగు దర్శకుడు సినిమాలు.. అసలెవరా దర్శకుడు.?
అన్ని ఇండస్ట్రీల దర్శకులేమో తెలుగు హీరోలు డేట్స్ ఎప్పుడిస్తారా..? వాళ్లతో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని చూస్తున్నారు. కానీ ఆ తెలుగు దర్శకుడు మాత్రం మన హీరోలను కాకుండా.. వరసగా పక్క ఇండస్ట్రీ హీరోలనే పట్టుకుంటున్నాడు. ఓసారి తమిళ్, మరోసారి మలయాళం.. మొత్తానికి తెలుగు హీరోలైతే ఆయన సినిమాల్లో కనబడట్లేదు. మరి దీనికి కారణమేంటి..? అసలెవరా దర్శకుడు..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
