Phani CH |
Updated on: Feb 14, 2023 | 8:42 AM
ఒకప్పుడు అందం అభినయంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో లయ ఒకరు. చూడచక్కని రూపంతో పాటు అద్భుతమైన నటనతో అలరించారు లయ. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశారు లయ. ఈ అమ్మడు మంచి డాన్సర్. కూచిపూడి లో లయకు మంచి ప్రావిణ్యం ఉంది.