4 / 6
ఈ ఏడాది తెలుగులో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ముఖ్యంగా అక్కినేని బ్రదర్స్ నుంచి వచ్చిన ఏజెంట్, కస్టడీ సినిమాలకు ఖర్చు భారీగా అయింది. ఇటు సురేందర్ రెడ్డి.. అటు వెంకట్ ప్రభు ఇద్దరూ హీరోల మార్కెట్‌కు మించి ఖర్చు చేయించారు కానీ రిజల్ట్ మాత్రం దారుణం.