AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Nair: కొత్త సినిమా స్టార్ట్‌ చేసిన మాళవిక.. స్టార్‌ హీరోతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్న ట్యాలెంటెడ్‌ బ్యూటీ..

ఎవడే సుబ్రమణ్యం, కల్యాణ వైభోగమే, మహానటి, ట్యాక్సీవాలా, థ్యాంక్యూ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక నాయర్‌. ఇటీవలే సంతోష్‌ శోభన్‌ సరసన నటించిన అన్నీ మంచి శకునములే సినిమా కూడా..

Basha Shek
|

Updated on: Jul 02, 2023 | 9:59 PM

Share
ఎవడే సుబ్రమణ్యం, కల్యాణ వైభోగమే, మహానటి, ట్యాక్సీవాలా, థ్యాంక్యూ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక నాయర్‌.

1 / 5
ఇటీవలే సంతోష్‌ శోభన్‌ సరసన నటించిన అన్నీ మంచి శకునములే  సినిమాకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.
3. ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌ డెవిల్‌ సినిమాలో నటిస్తోన్న మాళవిక మరో స్టార్‌ హీరో పక్కన హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది.

ఇటీవలే సంతోష్‌ శోభన్‌ సరసన నటించిన అన్నీ మంచి శకునములే సినిమాకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 3. ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌ డెవిల్‌ సినిమాలో నటిస్తోన్న మాళవిక మరో స్టార్‌ హీరో పక్కన హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది.

2 / 5
ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌ డెవిల్‌ సినిమాలో నటిస్తోన్న మాళవిక మరో స్టార్‌ హీరో పక్కన హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది.

3 / 5
కన్నడ స్టార్‌ హీరో గణేష్‌ కొత్త సినిమా 'కృష్ణం ప్రణయ సఖి' లో హీరోయిన్‌గా నటించనుంది మాళవిక.

4 / 5
దండుపాళ్యం' ఫేమ్ శ్రీనివాసరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  తాజాగా ఈ సినిమాలో మాళవిక ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది.

5 / 5
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!

ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో

బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో

ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్

రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే