Bhavya Trikha: కుర్రాళ్ల క్రష్ లిస్ట్‌లో చేరిన కొత్త బ్యూటీ.. మతిపోగొట్టేస్తోన్న ‘జో’ మూవీ హీరోయిన్ భవ్య..
సౌత్ ఇండియా యూత్ క్రష్ లిస్ట్ లో చేరింది ఓ కొత్త బ్యూటీ.. తనే భవ్య ట్రిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ తను ఎవరో తెలుసా.. ఇటీవల సంక్రాంతి పండక్కి తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'జో' సినిమా హీరోయిన్. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. భవ్య ట్రిక.. 1997లో తమిళనాడులోని చెన్నైలో జన్మించింది.